AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest IITK Recruitment 2023 | 10th తో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

Latest IITK Recruitment 2023 | Latest Govt Jobs 2024

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ విభాగంలో మొత్తం 13 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి 

Telegram Group Join Now
ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest IITK Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
జాబ్ రోల్స్మొత్తం 13 రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Latest IITK Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు   నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 13 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలను క్రింద ఉన్న ఫోటో లో గమనించగలరు.

ALSO READ  10th తో రైల్వే లో కొత్తగా 4600 పైగా ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 13 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ / ITI / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు | జీతం 25,000

🔥 Backlogs ఉన్న TATA కంపెనీ లో ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

SC / ST / PWD / WOMEN వాళ్ళు 250 రూపాయలు

మిగత వాళ్ళు 500 రూపాయలు కట్టాలి.

ALSO READ  తెలుగు మాట్లాడే వారికి భారీగా Work From Home Jobs | Latest Sophos Recruitment 2024 | Latest Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 07.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!