Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

10వ తరగతి తో ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగాలు | Latest Income Tax Recruitment 2025 | Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్ ( Income tax Department ) డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 416 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఎయిర్ పోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా 4305 ఉద్యోగాలు | Latest Airport Notification 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇన్కమ్ ట్యాక్స్ ( Income Tax ) డిపార్ట్ మెంట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS, ట్యాక్స్ ఇన్స్పెక్టర్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 416 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు | Latest SBI Notification 2024 | Latest Jobs In Telugu

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

MTS – 10th
ట్యాక్స్ ఇన్స్పెక్టర్ – డిగ్రీ

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  AP, తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లలో 2336 GDS ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 28/02/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!