Hyd JobsPrivate JobsPrivate Jobs

మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest Indiamart Recruitment 2024 | Latest Jobs In Telugu

Latest Indiamart Recruitment 2024 | Latest Jobs In Telugu

Hello Friends………..Work From Home Jobs కోసం ఎదురుచూసే వారికి కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇండియా మార్ట్ ( Indiamart Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో టెలి అసోసియేట్ ( Tele Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిIndiamart కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  తెలుగు వారికి ఇంటి నుండి జాబ్ చేసే అవకాశం | Latest Telus International Recruitment 2024 | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Indiamart Recruitment 2024 Overview :

కంపెనీ పేరు ఇండియా మార్ట్ ( Indiamart ) 
జాబ్ రోల్ప్ టెలి అసోసియేట్  (Tele Associate ) 
విద్య అర్హత10th 
అనుభవంఅవసరం లేదు 
జీతం25,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Indiamart Recruitment 2024 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియా మార్ట్ ( Indiamart )  నుండి విడుదల చేశారు.

ALSO READ  10th తో కానిస్టేబుల్, SI ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest ITBPF Notification 2024 | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా టెలి అసోసియేట్ ( Tele Associate )విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 IBM లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

🔥 తెలుగు వారికి ట్రైనింగ్ ఇచ్చి Work From Home Jobs ఇస్తున్నారు

🔥 10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా 10,970 ఉద్యోగాలు

🔥 Amazon లో భారీగా Work From Home Jobs

ALSO READ  Latest Teleperformance Recruitment 2023 | తెలుగు మాట్లాడే వారికి భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 25,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 25,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!