Private JobsPrivate Jobs

Latest Indigo Recruitment 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు| Latest Jobs In Telugu

Latest Indigo Recruitment 2023 |Latest Jobs In Telugu

Hello Friends……ప్రముఖ ఏయిర్ లైన్ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇండిగో ( Indigo Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి  ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న  వారికి Imfosys కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  వెంటనే జాబ్ కావాలనుకునే వారికోసం ఈ జాబ్స్ | Latest Sutherland Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Indigo Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఇండిగో ( Indigo )
జాబ్ రోల్ఎక్జిక్యూటివ్
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వారణాసి

Latest Indigo Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండిగో ( Indigo )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్జిక్యూటివ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 విప్రో లో భారీగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 40,000 జీతం

🔥 పోస్ట్ ఆఫీస్ లో 5826 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | అర్హత : 10th

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

ALSO READ  AP Jobs 2023 | 10th తో AP లో భారీగా ఉద్యోగాలు | 30,000 జీతం నెలకు

🔥 Infosys లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

• అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలను నిర్వహించండి

• సమర్థవంతమైన ముప్పు అంచనా మరియు ప్రతిస్పందన సామర్థ్యాన్ని నిర్ధారించుకోండి

• విభాగం లక్ష్యాలను సాధించండి మరియు అనుసరించండి

• భద్రతా కార్యక్రమం ప్రకారం విధులు నిర్వహించండి.

• పనితీరు ప్రమాణాలను నిర్వహించండి మరియు మీ షిఫ్ట్‌ని అనుసరించండి

• నాణ్యత వ్యవస్థ మరియు అనుగుణ్యత స్థాయిని నిరంతరం పర్యవేక్షించండి

• సురక్షిత నాణ్యత స్థాయి

•వనరులను ఆప్టిమైజ్ చేయండి

•ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్రొసీజర్స్, రూల్స్ మరియు రెగ్యులేషన్స్ గురించి తెలుసు

•ఉద్యోగ విధులను నిర్వహించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందడం మరియు నిర్వహించడం

•కంపెనీ అవసరాలకు అనుగుణంగా పని విధానాలను నిర్వహించండి

•టీమ్ లీడర్‌లతో డెవలప్‌మెంట్ డైలాగ్‌ని నిర్వహించండి

•కంపెనీ ఆస్తి దొంగతనం మరియు దోపిడీని నియంత్రించండి

ALSO READ  RBI Notification

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి వారణాసి లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ కి ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!