Private JobsPrivate Jobs

Latest Infosys Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా ఇన్ఫోసిస్ లో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

Latest Infosys Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends……..ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్ ( Infosys Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ ( Process Executive ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Infosys కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 25,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  అమెజాన్ లో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే ఉద్యోగాలు | Latest Amazon Recruitment 2024 | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Infosys Recruitment 2023 Overview :

కంపెనీ పేరుఇన్ఫోసిస్ ( Infosys )
జాబ్ రోల్ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ ( Process Executive )
విద్య అర్హతడిగ్రీ / BE / B.Tech
అనుభవంఅవసరం లేదు
జీతం35,000

Latest Infosys Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఇన్ఫోసిస్  ( Infosys )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ద్వారా ప్రాసెస్ ఎక్జిక్యూటివ్ ( Process Executive ) విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ / BE / B.టTech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 రాయడం వచ్చిన వారికి Picket FM లో ఉద్యోగాలు | అర్హత : ఇంటర్

🔥 10th తో Jio లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th తో Paytm లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  Latest Sykes Recruitment 2023 | 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Sykes Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 35,000 వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి బెంగళూర్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లలో 35,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!