10th తో ఫీజు పరీక్ష లేకుండా 1603 ఉద్యోగాలు | Latest IOCL Notification 2023 | Latest Jobs In Telugu
Latest IOCL Notification 2023 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు IOCL నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / ఇంటర్ / ITI / డిప్లొమా/ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest IOCL Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | IOCL |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
ఖాళీలు | 1603 |
విద్య అర్హత | 10th / ఇంటర్ / ITI / డిగ్రీ |
అనుభవం | లేదు |
వయస్సు | 18 – 24 |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest IOCL Notification 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు IOCL ( IOCL ) నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1603 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 TTD లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
🔥10th తో 850 పైగా గ్రూప్ 4 స్థాయి ఉద్యోగాలు
🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 AP VRO ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / ITI / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
SC/ ST / PWD / ఊమెన్ క్యాండిడేట్స్ ఒక్క రూపాయి కట్టవలసిన అవసరం లేదు. మిగతావారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 20,000 వరకు జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 05.01.2024
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.