Private JobsHyd JobsPrivate Jobs

ఇంటర్ తో జియో లో 23,187 ఉద్యోగాలు | Latest Jio Recruitment 2023 | Jio Work From Home Jobs

Latest Jio Recruitment 2023 | Jio Work From Home Jobs

మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి జియో కంపనీ ( Jio Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది.  జియో కంపనీ లో వివిధ రకాల విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 23,187 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in Hyderabad

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Jio Recruitment 2023 Overview :

కంపెనీ పేరుజియో ( Jio Recruitment 2023 )
జాబ్ రోల్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work From Home Jobs )
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Jio Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ALSO READ  AP సంక్షేమ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Welfare Department Notification 2024 | AP Outsourcing Jobs

 ఈ నోటిఫికేషన్ మనకు జియో ( Jio Recruitment 2023 ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

 ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 23,183 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 కేవలం ఇంటర్  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 భారత ప్రభుత్వం 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది | ట్రైనింగ్ లో 23,000 జీతం

🔥 Backlogs ఉన్నా Wipro జాబ్స్ ఇస్తుంది

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

🔥 PWC కంపెనీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ఇస్తుంది

వయస్సు :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే అభ్యర్దులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Infosys Recruitment 2024 | Work From Home Jobs

ఫీజు : 

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినవారికి 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం : 

ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి ఎక్కడికి వెళ్లి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో నుండి జాబ్ చేయవచ్చు. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అనుభవం : 

Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ : 

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం : 

కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

హాలిడేస్ :

వారానికి కేవలం 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. శని, ఆది వారాలలో మీకు హాలిడేస్ ఉంటాయి.

More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!