AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest JIPMER Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest JIPMER Notification 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు JIPMER లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ తో పాటు మరికొన్నివిభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 209 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 12th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  TSPSC Group 4 Notification 2022 For 9168 Vacancy | TSPSC గ్రూప్ 4 జాబ్స్ | TSPSC Group 4 Notification In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest JIPMER Notification 2024 Overview :

ఆర్గనైజేషన్JIPMER
జాబ్ రోల్స్ జూనియర్ అసిస్టెంట్ etc….
విద్య అర్హత12th / డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 35
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest JIPMER Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు JIPMER నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారాజూనియర్ అసిస్టెంట్ తో మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 209 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest DRDO Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 12th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా Group C ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా Group C కి & Group D ఉద్యోగాలు

🔥 Cognizant కంపెనీ 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 SBI లో ఫీజు పరీక్ష లేకుండా 1,040 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th / ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో క్లర్క్, ప్యూన్ ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000  జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ తేది : 19.08.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!