Private JobsHyd JobsPrivate Jobs

LIC లో భారీగా 500 ఉద్యోగాలు | Latest LIC Notification 2024 | Latest Jobs In Telugu

Latest LIC Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు LIC లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా AAO విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest FSSAI Notification 2024 | Latest Govt Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest LIC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్LIC
జాబ్ రోల్స్AAO
విద్య అర్హతడిగ్రీ / B.Tech
అనుభవంలేదు
వయస్సు21 – 30
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest LIC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు LIC నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా AAO విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 500 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఇంటర్ తో పర్మినెంట్ గా ఇంటి జాబ్ చేసే ఉద్యోగాలు | Latest Tech Mahindra Recruitment 2024 | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు

🔥 SSC నుండి 960 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥ఇంటర్ తో రైల్వే లో 13,776 TC ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ విభాగంలో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో AP లో పరీక్ష లేకుండా 370 ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2023 | Latest AP Govt Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి తేది : 28.04.2024

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!