Private JobsPrivate Jobs

MICROSOFT లో భారీగా ఉద్యోగాలు|WORK FROM HOME JOBS|RESEARCH TRINEE|APPLY HERE!!

MICROSOFT RECRUITMENT 2023 |WORK FROM HOME

Hello Friends…. ప్రముఖ TECH దిగ్గజ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు MICROSOFT కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి Research Intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  Latest Tech Mahindra Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి భారీగా ఉద్యోగాలు | Tech Mahindra Jobs In Telugu

MICROSOFT RECRUITMENT 2023 OVERVIEW :

కంపనీ పేరుMICROSOFT
జాబ్ రోల్RESEARCH TRINEE
విద్యఅర్హతడిగ్రీ
జీతం60000
జాబ్ లొకేషన్work from home

MICROSOFT RECRUITMENT 2023 FULL DETAILS :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ ప్రమ TECH కంపనీ అయినటువంటి MICROSOFT నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా Research Intern విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
ఇంటర్న్‌షిప్ సమయంలో, విద్యార్థులు మెంటార్‌లతో జత చేయబడతారు మరియు ఇతర ఇంటర్న్‌లు మరియు పరిశోధకులతో సహకరించాలని, ప్రస్తుత పరిశోధనలు మరియు సంఘం యొక్క శక్తివంతమైన జీవితానికి దోహదం చేయాలని భావిస్తున్నారు.

ALSO READ  10th తో తెలంగాణ అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest TS Fire Department Notification 2024 | TS Govt Jobs In Telugu

MSR ఇండియా అనేక రంగాలలో పరిశోధనలు నిర్వహిస్తుంది మరియు అన్నింటిలో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియలో, మీ ఆసక్తులతో ఉత్తమంగా సరిపోయే అవకాశాన్ని కనుగొనడానికి మేము ప్రయత్నిస్తాము.

ఇంటర్న్‌షిప్‌లు ఏడాది పొడవునా అందించబడతాయి, అయితే మెజారిటీ వేసవిలో ప్రారంభమవుతుంది.

అన్ని ఇంటర్న్‌షిప్‌లు చెల్లించబడతాయి.
మరియు, అవసరమైన చోట వీసా దరఖాస్తులతో మేము సహాయం చేస్తాము.


మరిన్ని ఉద్యోగాలు :
🔥TCS లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥meesho లో భారీగా work from home ఉద్యోగాలు

ALSO READ  Air India Airport Recruitment 2020

🔥 Infosys లో భారీగా ఉద్యోగాలు
ఏంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి WORK FROM HOME లో పోస్టింగ్ ఇస్తారు.
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్. ఇస్తారు ట్రైనింగ్ లలలో 40000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!