AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో MTS ఉద్యోగాలు | Latest Ministry Of Defence Notification 2023 | Latest Govt Jobs

Latest Ministry Of Defence Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్( Ministry Of Defence ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా MTS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Ministry Of Defence Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ( Ministry Of Defence )
జాబ్ రోల్స్MTS
ఖాళీలు04
విద్య అర్హత10th
అనుభవంలేదు
వయస్సు18 – 25
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest Ministry Of Defence Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ( Ministry Of Defence ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా MTS విభాగంలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2023 | Income Tax Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటిలిజెన్స్ బ్యూరో లో 995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 2,100 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో 24,200 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు ఒక్క రూపాయల కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో 7581 MTS ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,000 వరకు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!