Private Jobs

నాబార్డ్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest NABARD Notification 2023 | NABARD Jobs In Telugu

Latest NABARD Notification 2023 | NABARD Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నాబార్డ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / MBBS పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Agriculture Department Notification 2023 | Latest Jobs In Telugu

Latest NABARD Notification 2023 Overview :

ఆర్గనైజేషన్నాబార్డ్
జాబ్ రోల్స్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్
విద్య అర్హతడిగ్రీ / MBBS
అనుభవంలేదు
ఎంపిక విధానం ఇంటర్వ్యూ / మెరిట్

Latest NABARD Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నాబార్డ్ ( NABARD )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలకు సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ / MBBS పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Jobs in LANDS WAY Developers

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి ప్రభుత్వ సంస్థలో 5,280 ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో పోస్ట్ ఆఫీస్ లో 588 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు

🔥 AP YSR ఆరోగ్య శ్రీ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Jobs in Padmavathi home care

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి. .

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 19.12.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Offline లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!