AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

నాబార్డ్ లో భారీగా ఉద్యోగాలు | Latest NABARD Recruitment 2024 | Latest Govt Jobs In Telugu

Latest NABARD Recruitment 2024 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నాబార్డ్ ( NABARD ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రేడ్ – A ఆఫీసర్ విభాగంలో 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.  సెలెక్ట్  వారికి 60,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  మెట్రో లో ఫీజు పరీక్ష లేకుండా క్యాషియర్ ఉద్యోగాలు | Latest Metro Notification 2024 | Latest Govt Jobs In Telugu

Latest NABARD Recruitment 2024 Overview :

ఆర్గనైజేషన్నాబార్డ్
జాబ్ రోల్స్గ్రేడ్ – A  ఆఫీసర్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest NABARD Recruitment 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నాబార్డ్ ( NABARD )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా గ్రేడ్ – A ఆఫీసర్ విభాగంలో మొత్తం 102 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీలకు సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోగలరు.

ALSO READ  Latest ICICI Bank Notification 2024 | ఐసీఐసీఐ బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో 2,006 ప్రభుత్వ ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి TCS లో భారీగా ఉద్యోగాలు

🔥 AP, తెలంగాణ పోస్ట్ ఆఫీస్ లో 2300 పైగా ఉద్యోగాలు

🔥 LIC లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా గ్రేడ్ – A ఆఫీసర్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 60,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.08.2024

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!