AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest NFL Notification 2023 | ఎరువుల తయారీ సంస్థలో ట్రైనీ ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest NFL Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest AP Welfare Department Recruitment 2023 | 5th తో AP సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NFL Notification 2023 Overview :

ఆర్గనైజేషన్నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ( NFL )
జాబ్ రోల్స్మ్యానేజ్ మెంట్ ట్రైనీ
ఖాళీలు74
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 27
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest NFL Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ ( NFL ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మ్యానేజ్ మెంట్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  పంచాయతీ రాజ్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest NIRDPR Notification 2024

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 3,150 పైగా ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ సర్వేయర్, సూపర్వైజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP లో 1000 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 AP పౌర సరఫరాల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Accenture Recruitment 2023 | వెంటనే జాయిన్ అయ్యే వారికి ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Work From Home Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది  04.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!