AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో కరెంట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest NHPC Notification 2023 | Latest Govt Jobs

Latest NHPC Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ ( NHPC ) నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 20,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Wipro WILP Recruitment 2023 |Backlogs ఉన్నా జాబ్స్ ఇస్తారు | Wipro Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NHPC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్కరెంట్ ఆఫీస్
జాబ్ రోల్స్ కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్
విద్య అర్హత10th
ఖాళీలు12
అనుభవంలేదు
జీతం20,000
ఎంపిక విధానంమెరిట్

Latest NHPC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 12 కంప్యూటర్ ఆపరేటర్  & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు.

ALSO READ  సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2023 | Latest Railway Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో AP శిశు సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 7,318 ఉద్యోగాలు

🔥 AP హై కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో ప్రభుత్వ సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest HDFC Life Recruitment 2023 | తెలుగు మాట్లాడే వారికి భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 20,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!