పశు సంవర్థక శాఖలో ఉద్యోగాలు | Latest NIAB Notification 2024
పశు సంవర్థక శాఖలో ఉద్యోగాల భర్తీ కొరకు ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ నుండి విడుదల చేశారు. ఇందులో లైబ్రేరియన్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.
ఆర్గనైజేషన్ :
ఈ జాబ్స్ నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయో టెక్నాలజీ ( NIAB ) లో భర్తీ చేస్తున్నారు
జాబ్ రోల్ :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ లో ఖాళీగా ఉన్నటువంటి లైబ్రేరియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
మినిమం 50% మార్కులతో సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయస్సు :
మినిమం 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు :
Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఏ క్యాస్ట్ వారు ఎంత చెల్లించాలి అనేది క్రింద ఫోటో నీ గమనించగలరు.
Apply ప్రాసెస్ :
Apply చేసుకునే అభ్యర్థుల అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి ఆఫ్ లైన్ అప్లికేషన్స్ నీ Accept చేయరు.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
పోస్టింగ్ :
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ హైదరాబాద్ లొకేషన్ లో ఉంది. అందువలన సెలెక్ట్ అయిన వారికి హైదరాబాద్ లొకేషన్ లో పోస్టింగ్ ఉంటుంది.
జీతం :
ఈ జాబ్స్ కిన్సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 బేసిక్ పే తో పాటు అన్ని రకాల అలోయెన్స్ వర్తిస్తాయి.
Official Notification : Click Here