AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest NIRDPR Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా గ్రామ పంచాయతీ లో ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest NIRDPR Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 32,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  నాబార్డ్ లో గ్రేడ్ - A ఆఫీసర్ ఉద్యోగాలు| Latest NABARD Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest NIRDPR Notification 2023 Overview :

ఆర్గనైజేషన్NIRDPR
జాబ్ రోల్స్యంగ్ ప్రొఫెషనల్
విద్య అర్హతపోస్ట్ గ్రడ్యుయేషన్
అనుభవంలేదు
జీతం32,000
ఎంపిక విధానం ఇంటర్వ్యూ

Latest NIRDPR Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు  :

ఈ నోటిఫికేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో మొత్తం 04 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా యంగ్ ప్రొఫెషనల్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల నోటిఫికేషన్ నీ గమనించగలరు.

ALSO READ  ఇంటర్ తో గ్రామ పంచాయతీ లో 3,825 ఉద్యోగాలు | Latest NRRMS Notification 2024 | Latest Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ప్రభుత్వ సంస్థలో సర్వేయర్, సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 ఎరువుల తయారీ సంస్థలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 10th తో విజయవాడ రైల్వే డివిజన్ లో ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

ALSO READ  AP SI Answer Key Link | AP SI ఆన్సర్ కీ విడుదల డౌన్లోడ్ లింక్

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 32,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

చివరి  తేది : 12.11.2023

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!