Latest NIRDPR Recruitment 2023 | పంచాయతీ రాజ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs
Latest NIRDPR Recruitment 2023 | Latest Govt Jobs
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్ వారికి 22,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest NIRDPR Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | NIRDPR |
జాబ్ రోల్స్ | రీసెర్చ్ అసిస్టెంట్ |
విద్య అర్హత | డిగ్రీ |
అనుభవం | లేదు |
జీతం | 22,000 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ |
Latest NIRDPR Recruitment 2023 Full Details :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ :
ఈ నోటిఫకేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ విభాగంలో మొత్తం 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ నోటిఫకేషన్ ద్వారా రీసెర్చ్ అసిస్టెంట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల నోటిఫికేషన్ నీ గమనించగలరు
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
🔥 గ్రామీణాభవృద్ధి సంస్థలో ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో Jio లో భారీగా ఉద్యోగాలు
🔥 Backlogs ఉన్న విప్రో కంపనీ లో జాబ్స్ ఇస్తున్నారు
🔥 తెలుగు వచ్చిన వారికి Phone Pe లో ఉద్యోగాలు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 22,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ముఖ్య తేదీలు :
ఇంటర్వ్యూ తేది : 19.06.2023
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
Pdf & apply link : click here