AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest NTPC Notification 2023 | కరెంట్ ఆఫీస్ లో 496 ఉద్యోగాలు | Latest Govt Jobs In Telugu

Latest NTPC Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్జిక్యూటివ్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 495 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 60,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Work From Home Jobs 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Tech Mahindra Recruitment 2023

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NTPC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్కరెంట్ ఆఫీస్
జాబ్ రోల్స్ఎక్జిక్యూటివ్ ట్రైనీ
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు495
అనుభవంలేదు
జీతం60,000
ఎంపిక విధానంమెరిట్

Latest NTPC Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 495 ఎక్జిక్యూటివ్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

ALSO READ  ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు | Latest FSSAI Notification 2023 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా 751 ఉద్యోగాలు

🔥 అటవీశాఖలో భారీగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 7th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఆఫీస్ సబ్ ఆర్డినేట్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 60,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  ఫ్లిప్ కార్ట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Flipkart Recruitment 2023 | Latest Jobs In Telugu

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 20.10.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!