AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest NTPC Recruitment 2023 | Latest Jobs In Telugu

Latest NTPC Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు NTPC నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో ITI / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 24,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP District Selection Committee Notification 2023 | 8th / 10th తో AP జిల్లా కేంద్రాల్లో లో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest NTPC Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్NTPC
జాబ్ రోల్స్ట్రైనీ
విద్య అర్హతITI / డిప్లొమా
అనుభవంలేదు
జీతం24,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest NTPC Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు NTPC నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP విద్య శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా AP ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 జిల్లా హాస్పిటల్ లో 775 సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 8th తో ఫీజు పరీక్ష లేకుండా TTD లో పర్మినెంట్ ఉద్యోగాలు

ALSO READ  AP లో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Dr Ysr University Of Health Science Notification 2024 | Latest Jobs In Telugu

🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ITI / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి 300 రూపాయిలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

SC/ST/PWD వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 24,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  10th తో TTD లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TTD Notification 2023 | TTD Jobs In Telugu

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 12.08.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!