Private JobsPrivate Jobs

మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Nxtwave Recruitment 2024 | Work From Home Jobs

Latest Nxtwave Recruitment 2024 | Work From Home Jobs

Hello Friends……….Work From Home Jobs  కోసం ఎదురుచూసే వారికి ప్రముఖ కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్ వేవ్ ( Nxtwave Recruitment 2024 ) నుండి విడుదల చేశారు. ఈ కంపెనీ లో బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Business Development Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఏదైనా డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికిNxtwave కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 50,000 వరకు జీతం ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో 9583 MTS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest SSC MTS Notification 2024 | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Nxtwave Recruitment 2024 Overview :

కంపెనీ పేరునెక్ట్ వేవ్ ( Nxtwave) 
జాబ్ రోల్ప్ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Business Development Associate ) 
విద్య అర్హతడిగ్రీ / B.Tech 
అనుభవంఅవసరం లేదు 
జీతం50,000 
జాబ్ లొకేషన్Work From Home 

Latest Nxtwave Recruitment 2024 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు నెక్ట్ వేవ్ ( Nxtwave )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ ( Business Development Associate ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ  / B.Tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో 9,583 ప్రభుత్వ MTS ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 10th పాస్ అయిన వారికి 35,000 జీతంతో Work From Home Jobs

🔥 10th తో 741 ఫైర్ మ్యాన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ALSO READ  Postal Department Recruitment 2023 | 10th తో పోస్టల్ శాఖలో లో 12,828 ఉద్యోగాలు | Postal Jobs In Telugu

🔥 వెంటనే జాయిన్ అయ్యే వారికి Cogniznat లో భారీగా ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

జాబ్ లో చేరగానే ట్రైనింగ్ లో 50,000  వరకు జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 8 వారాలు  ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 50,000 కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!