నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కరెంట్ ఆఫీస్ లో మొత్తం 1543 ఉద్యోగాలకు ఒక భారీ నోటిఫికేషన్ ని ప్రభుత్వం విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ తో పాటు ఫీల్డ్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగంలో రిక్రూట్మెంట్ చేస్తున్నారు ఇందులో ఉన్న జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్ వాళ్లకు ఆంధ్రప్రదేశ్ లో పోస్టింగ్ ఉంటుంది తెలంగాణ వాళ్లకు తెలంగాణలో పోస్టింగ్ అనేది ఉంటుంది. ఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకునేవారు కేవలం ఆన్లైన్లో మాత్రం అప్లై చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అప్లై చేయాలి అంటే ఎలాంటి విద్యార్హతలు ఉండాలి కంప్లీట్ డీటెయిల్స్ కింద ఇచ్చాను చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు
పోస్టుల వివరాలు :
ఫీల్డ్ సూపర్వైజర్ : 730
ఫీల్డ్ సూపర్వైజర్ : 813
మొత్తం రెండు విభాగాల్లో కలిపి 1543 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు
విద్యా అర్హతలు :
ఫీల్డ్ ఇంజనీర్ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే మినిమం 55 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో B.E / B. Tech లేదా బిఎస్సి ఇంజనీరింగ్ విభాగంలో కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు
ఫీల్డ్ సూపర్వైజర్ విభాగంలో జాబ్ కి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో మూడు సంవత్సరముల డిప్లమో పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు
వయస్సు ఎంత ఉండాలి :
17.09.2025 నాటికి మినిమం 18 నుండి 29 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి
ఎంపిక విధానం :
ఫీల్డ్ ఇంజనీర్ విభాగంలో జాబ్స్ కి అప్లై చేసుకున్న వారికి ముందుగా రాత పరీక్షలు నిర్వహిస్తారు అందులో మెరిట్ వారిని షార్ట్లిట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
ఫీల్డ్ సూపర్వైజర్ విభాగంలో జాబుకు అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు రాత పరీక్షలో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
అప్లై చేసే విధానం :
ముందుగా అప్లై చేసుకునే అభ్యర్థులు పవర్ గ్రిడ్ డాట్ ఇన్ అని వెబ్సైట్ లోకి వెళ్లి అందులో కెరియర్ పేజీ ని సెలెక్ట్ చేసుకొని అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది
ఫీజు వివరాలు :
అప్లై చేసుకునే అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించవలసి ఉంటుంది
ఫీల్డ్ ఇంజనీర్ : 400
ఫీల్డ్ సూపర్వైజర్ : 300
ఈ ఫీజు ని కేవలం ఆన్లైన్లో మాత్రమే చెల్లించాలి
జీతం వివరాలు :
ఫీల్డ్ ఇంజనీర్ : 75000
ఫీల్డ్ సూపర్వైజర్ : 56,000
ముఖ్య తేదీలు :
అప్లై చేయడానికి ప్రారంభ తేదీ 27.08.2025
అప్లై చేయడానికి చివరి తేదీ 17.09.2025
Official Notification : Click Here