Latest Phone Pe Recruitment 2023 | WORK From Home Jobs
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపనీ అయినటువంటి ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి క్వాలిటీ స్పెషలిస్ట్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 3 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Latest Phone Pe Recruitment 2023 Overview :

కంపెనీ పేరు | Phone Pe |
జాబ్ రోల్ | క్వాలిటీ స్పెషలిస్ట్ |
విద్య అర్హత | ఎదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
వయస్సు | 18 సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
Latest Phone Pe Recruitment 2023 Full Details :
Table of Contents

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( Phone Pe ) నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
ఫోన్ పే కంపెనీ లో క్వాలిటీ స్పెషలిస్ట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ ఉద్యోగులకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 ఇంటర్ తో TATA సంస్థలో భారీగా ఉద్యోగాలు
🔥 AP లో 10th తో 215 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 తెలుగు మాట్లాడే వారికి భారీగా Work From Home ఉద్యోగాలు
🔥 ఇంటర్ తో టెక్ మహీంద్రా లో భారీగా ఉద్యోగాలు
🔥 10th తో Jio లో భారీగా ఉద్యోగాలు
జీతం :
సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
భాద్యతలు :
- క్వాలిటీ అస్యూరెన్స్/క్వాలిటీ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను అర్థం చేసుకోండి మరియు అమలు చేయండి
- ఇప్పటికే ఉన్న క్వాలిటీ ఆడిట్ ఫ్రేమ్‌వర్క్ యొక్క సమర్ధతను అంచనా వేయండి మరియు అత్యుత్తమ నాణ్యత నిర్వహణ ప్రక్రియను నిర్వహించడానికి నిరంతర మెరుగుదల పద్ధతులను వర్తింపజేయండి/సిఫార్సు చేయండి.
- నాణ్యమైన ఆడిట్‌లను నిర్వహించండి మరియు ఈ డేటాను రికార్డ్ చేయడానికి మరియు నివేదించడానికి విధానాలు మరియు దిశలను రూపొందించండి
- కోచింగ్ మరియు మెంటర్‌షిప్ నైపుణ్యాలపై ప్రవీణ జ్ఞానం మరియు కస్టమర్ సపోర్ట్ టీమ్‌లకు (ఇంట్-హౌస్ మరియు వెండర్ పార్ట్‌నర్‌లు) దీన్ని మోసగించగల సామర్థ్యం
- అన్ని కస్టమర్ సపోర్ట్ టీమ్‌లలో (ఇంట్-హౌస్ మరియు వెండర్ పార్టనర్‌లు) సజావుగా మార్పు నిర్వహణ మరియు జ్ఞాన బదిలీని నిర్ధారించుకోండి.
- థీమ్‌లు మరియు అంతర్దృష్టుల ప్రాతిపదికన ఆడిట్‌లు పూర్తయ్యాయి, ఇవి కార్యాచరణ ప్రక్రియ మెరుగుదల అంశాలుగా అనువదించబడతాయి
- కస్టమర్ ప్రభావాన్ని మరియు కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచడానికి అంతర్గత మరియు బాహ్య వాటాదారులతో సహకరించండి
- జ్ఞానం/నైపుణ్యాన్ని గుర్తించడానికి శిక్షణ, కంటెంట్ స్ట్రాటజీ మరియు ప్రాసెస్ డిజైన్ బృందాలతో సన్నిహితంగా భాగస్వామిగా ఉండండి
జాబ్ లొకేషన్ :
ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటిఅనుభవం అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
హాలిడేస్ :
వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.