AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో పోస్ట్ ఆఫీస్ లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Postal Department Notification 2024 | Latest Jobs In Telugu

Latest Postal Department Notification 2024 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 78 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  AP Health Mission Recruitment 2023 | AP లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ ఆర్డినరీ గ్రేడ్
విద్య అర్హత 10th
వయస్సు18 – 42
జీతం 30,000
Apply విధానంపోస్ట్
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Postal Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ALSO READ  Latest DRDO Notification 2023 | ఫీజు పరీక్ష లేకుండా DRDO లో ఉద్యోగాలు | DRDO Jobs In Telugu

జాబ్ రోల్ :

 పోస్టల్ డిపార్ట్ మెంట్ లో  ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 78  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలంగాణ జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో SSC నుండి 5100 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 TTD లో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 10th తో 7,581 ప్రభుత్వ MTS ఉద్యోగాలు

వయస్సు :

అభ్యర్దులు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2023 | DRDO Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Online ద్వారా మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!