AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Postal Department Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Postal Jobs

Latest Postal Department Notification 2023 | Latest Postal Jobs

కేవలం 10th పాస్ అయిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్డినరీ గ్రేడ్విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | Latest Tech Mahindra Recruitment 2023 | Tech Mahindra Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ఆర్డినరీ గ్రేడ్
విద్య అర్హత10th
వయస్సు18 – 27
జీతం19,900 – 63,200
Apply విధానంపోస్ట్
ఎంపిక విధానంస్కిల్ టెస్ట్

Latest Postal Department Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఆర్డినరీ గ్రేడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Dr YSR Health University Notification 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో విజయవాడ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 ఎరువుల తయారీ సంస్థలో భారీగా ట్రైనీ ఉద్యోగాలు

🔥 AP లో 1000 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

వయస్సు :

అభ్యర్దులు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest Samsung Recruitment 2023 | 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 25,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం పోస్ట్ ద్వారా మాత్రమే చేసుకోవాలి.

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!