AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

8th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ – C విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాలలో కలిపి 10  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 8th / 10th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest NCL Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా బొగ్గు గనుల శాఖలో 700 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ గ్రూప్ – C
విద్య అర్హత8th / 10th
వయస్సు18 – 30
జీతం35,000
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది30.01.2024

Latest Postal Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ న్నద్ఈ విడుదల చేశారు.

ALSO READ  Latest RRB Notification 2023 | రైల్వే లో మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు | Railway Jobs In Telugu

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ – C  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 8th /10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా 300 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP YSR ఆరోగ్య శ్రీ లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ALSO READ  AP జిల్లా కోర్టు లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు | Latest AP District Court Notification 2024

వయస్సు :

 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,0000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30.01.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!