10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu
Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ | పోస్టల్ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్ | ఆర్డినరీ గ్రేడ్ ( Group C) |
విద్య అర్హత | 10th |
వయస్సు | 18 – 27 |
జీతం | 30,000 |
Apply విధానం | పోస్ట్ |
ఎంపిక విధానం | మెరిట్ |
Latest Postal Department Notification 2024 Full Details In Telugu :
Table of Contents

ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఆర్డినరీ గ్రేడ్ ( Group C ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :
డబ్బు ముద్రించే సంస్థలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు
10th తో రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా 990 ఉద్యోగాలు
10th తో Paytm లో పర్మినెంట్ Work From Home Jobs
10th తో HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు
వయస్సు :
అభ్యర్దులు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.
SC/ST : 05 సంవత్సరాలు
OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 30,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు

Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం Offline ద్వారా మాత్రమే చేసుకోవాలి.
ముఖ్య తేదీలు :
Apply చేయడానికి చివరి తేది : 23.07.2024
ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.
Notification & Application link : click here