AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

పోస్ట్ ఆఫీస్ లో 17,727 పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్ తో మరికొన్ని విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 17,727 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Indian Bank Recruitment 2023 | 10th పాస్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్పోస్టల్ అసిస్టెంట్స్ etc…
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు17,727
వయస్సు18 – 35
జీతం40,000
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది24.07.2024

Latest Postal Department Notification 2024 Full Details In Telugu :

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Inter Jobs 2023 | ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | BDL Notification 2023

ఖాళీలు :

మొత్తం 17,727 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో ఫీజు పరీక్ష లేకుండా సూపర్వైజర్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 37,000 జీతంతో ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో రైల్వే లో 7,934 సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Flipkart లో భారీగా ఉద్యోగాలు

వయస్సు :

24.07.2024 నాటికి 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  10th తో రైల్వే లో 4660 SI కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest RPF Notification 2024 | Railway Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 40,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 24.07.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!