AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

పోస్ట్ ఆఫీస్ లో Group – B ఆఫీసర్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024

నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు సంబంధిత విభాగంలో డిప్లొమా / డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసుకునే వారు ఎలాటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకున్న వారికి పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 40,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డిటైల్స్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి.

Telegram Group Join Now
ALSO READ  2 రోజుల్లో జాబ్ లో ఉంటారు | Latest Wipro Recruitment 2024 | Latest Jobs In Telugu

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :

ఈ జాబ్స్ నీ ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ చేస్తుంది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు & ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఇంజనీర్ విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మొత్తం 07 ఉద్యోగాలు ఉన్నాయి.

విద్య అర్హతలు :

అప్లై చేసుకునే అభ్యద్రులు సంభందిత విభాగంలో డిప్లొమా/ డిగ్రీ / B.Tech పూర్తి చేసి ఉండాలి.

వయస్సు :

Apply చేసుకునే వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 03 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబిలిటీ వారికి 10సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.

ALSO READ  ట్రైనింగ్ ఇచ్చి ICICI బ్యాంక్ లో PO జాబ్స్ ఇస్తున్నారు | Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

Apply ప్రాసెస్ :

Apply చేసుకునే వారు ముందుగా అఫిషియల్ వెబ్సైట్ నుండి అప్లికేషన్ ఫారం నీ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న అప్లికేషన్ ఫారం నీ మీ డిటైల్స్ తో ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. అలా ఫిల్ చేసిన అప్లికేషన్ ఫారం కి సర్టిఫికెట్స్ జెరాక్స్ నీ జత చేసి ఒక ఎన్వలప్ కవర్ లో పెట్టి పంపించాలి.

సెలక్షన్ ప్రాసెస్ :

అప్లై చేసుకున్న అందరికీ పోస్టల్ డిపార్ట్మెంట్ రాత పరీక్ష నిర్వహిస్తుంది. రాత పరీక్ష లో మెరిట్ వచ్చిన వారినీ షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ALSO READ  10th తో ఇన్కమ్ ట్యాక్స్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs

జీతం :

సెలెక్ట్ అయ్యి జాబ్ లో జాయిన్ అయిన వారికి నెలకు 40,000 జీతంతో పాటు అల్లోయెన్స్ వర్తిస్తాయి.

ముఖ్య తేదిలు :

ఈ నోటిఫికేషన్ నీ 26/09/2024 న విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన 45 రోజుల లోపు అప్లై చేసుకోవాలి.

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!