AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

పోస్టల్ శాఖలో 33150 GDS ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

కేవలం 10th పూర్తిగా నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి GDS విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 33,150  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Wipro Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్GDS
విద్య అర్హత10th
ఖాళీలు33,150
వయస్సు18 – 27
జీతం25,000
Apply విధానంOnline

Latest Postal Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ALSO READ  తెలంగాణ లో జిల్లాల వారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | TS Govt Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ శాఖలో GDS విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 33,150 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటి నుండి Whatsapp లో చాట్ చేసే ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో Axis Bank లో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు

🔥ఇంటర్ తో హైదరాబాద్ మెట్రో లో 439 ఉద్యోగాలు

🔥 కరెంట్ సబ్ స్టేషన్ లో 400 ట్రైనీ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Latest Forest Department Notification 2024 | అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs 2024

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కీ ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 6 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 25,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు Apply లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!