Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

ఫీజు పరీక్ష లేకుండా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP లో భారీగా VRO VRA ఉద్యోగాలు | Latest AP VRO VRA Notification 2025 | Latest AP Govt Jobs

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు పోస్ట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. దానితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

ALSO READ  10th తో తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest TSERC Notification 2024 | TS Govt Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

ALSO READ  Latest AP Anganwadi Recruitment 2023 | 10th తో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న వారినీ మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 19/12/2024

Official Notification : Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!