AP Local JobsAP Govt JobsLatest Govt jobsTS Govt JobsTS Local Jobs

పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

Latest Postal Department Notification 2024 | Postal Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ భారీ శుభవార్త చెప్పింది. పోస్టల్ పెమెంట్స్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్నటువంటి ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇందులో మొత్తంగా 47 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Forest Department Notification 2024 | Latest Govt Jobs

Latest Postal Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్ ఎక్జిక్యూటివ్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు47
వయస్సు18 – 42
జీతం30,000
Apply విధానంOnline

Latest Postal Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా ఎక్జిక్యూటివ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  10th తో 3036 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest AIIMS Notification 2023 | Latest Govt Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 47 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  పైగా ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 LIC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 10th పాస్ అయిన వారికి 3 వారాల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ తో Tech Mahindra లో Chat చేసే ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా 5,819 ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  Electronics corporation of India Limited

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కీ  రాత పరీక్ష నిర్వహించి అందులో  మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 35,000 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్  క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 15.04.2024

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!