AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

కరెంట్ ఆఫీస్ లో భారీగా ట్రైనీ ఉద్యోగాలు | Latest Powergrid Notification 2023 | Latest Govt Jobs In Telugu

Latest Powergrid Notification 2023 | Latest Govt Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 203 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 12th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 54,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest EFLU Recruitment 2023 | 10th తో ప్రభుత్వ కాలేజ్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

  TELEGRAM GROUP : CLICK HERE

Latest Powergrid Notification 2023 Overview :

ఆర్గనైజేషన్కరెంట్ ఆఫీస్
జాబ్ రోల్స్ జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ
విద్య అర్హత12th
ఖాళీలు203
అనుభవంలేదు
జీతం54,000
ఎంపిక విధానంమెరిట్

Latest Powergrid Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు కరెంట్ ఆఫీస్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  జాబ్ రోల్స్ మరియు ఖాళీల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 12th పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

ALSO READ  10th తో AP చరిత్రలో భారీగా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో పోషకాహార సంస్థలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు

🔥TTD లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

ALSO READ  Latest Fire Department Recruitment 2023 | 10th తో అగ్నిమాపక శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 54,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 12.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!