AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Latest Railtel Notification 2023 | రైల్వే లో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు | Railway Jobs In Telugu

Latest Railtel Notification 2023 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో గ్రూప్ – సి విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్   విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 81 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP మత్స్య శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Fisheries Department Notification 2024

 TELEGRAM GROUP : CLICK HERE

Latest Railtel Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్ ( Railtel )
జాబ్ రోల్స్అసిస్టెంట్ మేనేజర్
విద్య అర్హతమాస్టర్స్
ఖాళీలు81
వయస్సు21 – 28 సంవత్సరాలు
జీతం50,000

Latest Railtel Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ ( Railtel  ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  AP ఉపాధి కార్యాలయం లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | Govt Jobs In Telugu

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో మాస్టర్స్ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP లో ఔట్ సోర్సింగ్ & కాంట్రాక్ట్ ఉద్యోగాలు

🔥 APPSC గ్రూప్ – 2 నుండి 950 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది.

Gen / OBC వారు 1200 రూపాయలు

మిగతావారు 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 21 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th / ఇంటర్ తో సికింద్రాబాద్ రైల్వే లో క్లర్క్, ప్యూన్ ఉద్యోగాలు | Latest Secunderabad Railway Notification 2024 | Railway Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 50,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులను మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!