ఇంటర్ తో రైల్వే లో 18,766 ఉద్యోగాలు | Latest Railway Department Notification 2024 | Railway Jobs
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే వారికి రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి లోకో పైలట్ మరియు అసిస్టెంట్ డ్రైవర్ విభాగంలో 18,766 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. అప్లై చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి సెలక్షన్ పూర్తి చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించిన అర్హతలు, వయస్సు, ఇతర వివరాలు క్రింద ఇచ్చాను.
రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ :
ఈ జాబ్స్ నీ రైల్వే డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ జాబ్స్ నీ లోకో పైలెట్ మరియు అసిస్టెంట్ డ్రైవర్ విభాగంలో 18,766 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
విద్య అర్హతలు :
కేవలం ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అనుభవం అవసరం లేదు.
వయస్సు :
మినిమం 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC / ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసబిలిటి వారికి 10 సంవత్సరాలు రిజర్వేషన్స్ వర్తిస్తాయి.
ఫీజు :
Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Apply ప్రాసెస్ :
Apply చేయాలనుకునే వారు రైల్వే డిపార్ట్మెంట్ అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అక్కడ అడిగిన డిటైల్స్ మరియు సర్టిఫికెట్స్ నీ స్కాన్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ :
Apply చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.
Official Notification : Click Here