TS Govt JobsAP Govt JobsLatest Govt jobsRailway Jobs

ఇంటర్ తో రైల్వే లో 1376 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

Latest Railway Notification 2024 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో పారా మెడికల్ విభాగాలలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ విభాగంలో మొత్తంగా 1,376 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో విద్య అర్హతలు కలిగి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  10th తో Paytm లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు| Latest Paytm Recruitment 2024 | Work From Home Jobs

Latest Railway Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్పారా మెడికల్ స్టాఫ్
విద్య అర్హతఇంటర్ / డిగ్రీ
ఖాళీలు1,376
వయస్సు18 – 36 సంవత్సరాలు
జీతం40,000

Latest Railway Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : ఇండియన్ రైల్వేస్

నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి పారా మెడికల్ స్టాఫ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  10th పాస్ అయిన వారికి 25,000 జీతంతో ఉద్యోగాలు | Latest Blinkit Recruitment 2024 | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో Amazon లో 45 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా 5000 ఉద్యోగాలకు నోటిఫికేషన్

🔥 10th తో Income Tax లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ప్రభుత్వ కాలేజీ తో భారీగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 అప్లికేషన్ ఫీజు నీ మనం Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. ఫీజు వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  తెలంగాణ అటవీశాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TS Forest Department Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 40,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 16.09.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!