AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest RBI Recruitment 2023 | 450 ప్రభుత్వ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

Latest RBI Recruitment 2023 | Latest Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) భారీ శుభవార్త చెప్పింది. RBI లో  అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest ICICI Bank Notification 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RBI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్RBI
జాబ్ రోల్స్అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ / BE / B.tech
అనుభవంలేదు
జీతం50,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest RBI Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( Reserve Bank Of India )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ విభాగంలో మొత్తం 450 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ / B.tech / BE  పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  Latest SBI Recruitment 2023| 10 వ తరగతి తో భారీగా ఉద్యోగాలు | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 డబ్బు ముద్రించే సంస్థ లో సూపర్వైజర్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ప్రభుత్వ స్కూల్ లో వార్డెన్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 AP లో 500 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఫీజు కట్టవలసి ఉంటుంది

Gen / OBC / EWS వాళ్ళు 450+GST

మిగత వాళ్ళు 50+GST రూపాయలు కట్టవలసి ఉంటుంది

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో 567 ప్రభుత్వ MTS ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 71,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!