రెవిన్యూ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాలు | Latest Revenue Department Notification 2024 | Latest Govt Jobs In Telugu
Latest Revenue Department Notification 2024 | Latest Govt Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 43 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 55,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest Revenue Department Notification 2024 Overview :
ఆర్గనైజేషన్ | రెవిన్యూ డిపార్ట్మెంట్ |
జాబ్ రోల్స్ | సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్ |
విద్య అర్హత | బ్యాచిలర్ డిగ్రీ |
అనుభవం | లేదు |
వయస్సు | 18 – 35 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Revenue Department Notification 2024 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు రెవెన్యూ శాఖ నుండి విడుదల చేశారు
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారాజూనియర్ అసిస్టెంట్ తో మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 43 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP జిల్లా కోర్టు లో ఫీజు పరీక్ష లేకుండా క్లర్క్ ఉద్యోగాలు
🔥 పోస్ట్ ఆఫీస్ లో 17,700 పైగా పోస్టల్ అసిస్టెంట్స్ ఉద్యోగాలు
🔥 Cognizant కంపెనీ 2 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది
🔥 Chat చేయడం వచ్చిన వారికి భారీగా ఉద్యోగాలు
🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
అప్లికేషన్ ఫీజు :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 55,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న వారినీ రాత పరీక్ష నిర్వహించి అందులో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Pdf & apply link : click here
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.