AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Latest RPF Notification 2023 | 10th తో రైల్వే లో 13,000 పైగా ఉద్యోగాలు | Latest Railway Jobs In Telugu

Latest RPF Notification 2023 | Latest Railway Jobs In Telugu :

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)  విభాగంలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ( SI )మరియు కానిస్టేబుల్ ( Constable ) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగలలో మొత్తంగా 13,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  వెంటనే జాయిన్ అయ్యే వాళ్ళు కావాలి | Latest Genpact Recruitment 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest RPF Notification 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
జాబ్ రోల్స్కానిస్టేబుల్
విద్య అర్హత10th
ఖాళీలు13,000
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం35,000

Latest RPF Notification 2023 Full Details In Telugu:

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం అన్ని విభాగాలలో 13,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TG Outsourcing Jobs 2024 | TG Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో SSC నుండి 75,768 ఉద్యోగాలు

🔥 ఫీజు పరీక్ష లేకుండా మెట్రో లో ఉద్యోగాలు

🔥 10th తో AP సంక్షేమ శాఖ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 ప్రభుత్వ సంస్థలో సూపర్వైజర్, గుమస్తా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC వారు 100 రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. మిగతావారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Book My Show Recruitment 2023 | 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs 2023

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!