AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

10th తో రైల్వే లో 2250 ఉద్యోగాలు | Latest RPF Notification 2024 | Latest Jobs In Telugu

Latest RPF Notification 2024 | Latest Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ( SI ), కానిస్టేబుల్ ( Constable ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 2,250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest RRB ALP Notification 2023 | రైల్వే లో ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Railway Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest RPF Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
జాబ్ రోల్స్ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్
విద్య అర్హత10th / డిగ్రీ
ఖాళీలు2,250
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం40,000 – 1,25,000

Latest RPF Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 2,250 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. .

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో 677 ప్రభుత్వ MTS ఉద్యోగాలు

🔥10th తో AP రెవెన్యూ శాఖలో 982 ఉద్యోగాలు

🔥 సికింద్రాబాద్ రైల్వే లో 6,250 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు 400 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

SC / ST / women క్యాండిడేట్స్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా అటెండర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2024 | AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 45,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!