10th తో రైల్వే లో 4660 SI కానిస్టేబుల్ ఉద్యోగాలు | Latest RPF Notification 2024 | Railway Jobs In Telugu
Latest RPF Notification 2024 | Railway Jobs In Telugu
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్స్పెక్టర్ ( SI ), కానిస్టేబుల్ ( Constable ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 4,660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RPF Notification 2024 Overview :
Table of Contents
ఆర్గనైజేషన్ | రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) |
జాబ్ రోల్స్ | సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ |
విద్య అర్హత | 10th / డిగ్రీ |
ఖాళీలు | 4,660 |
వయస్సు | 18 – 25 సంవత్సరాలు |
జీతం | 35,400 |
Latest RPF Notification 2024 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4,660 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
SI – 452
కానిస్టేబుల్ – 4,208
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 SBI లో పరీక్ష లేకుండా అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు
🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో Group C ఉద్యోగాలు
🔥 తెలంగాణ లో కొత్తగా వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్
🔥 10th తో 8,041 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్
అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు 500 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
SC / ST / women క్యాండిడేట్స్ 250 ఫీజు కట్టవలసి ఉంటుంది.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 35,400 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here