Latest RRB ALP Notification 2023 | రైల్వే లో ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Railway Jobs In Telugu
Latest RRB ALP Notification 2023 | Latest Railway Jobs In Telugu
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RRB ALP Notification 2023 Overview :
ఆర్గనైజేషన్ | ఇండియన్ రైల్వేస్ |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) |
విద్య అర్హత | డిప్లొమా / B.Tech |
ఖాళీలు | 20 |
వయస్సు | 18 – 35 సంవత్సరాలు |
జీతం | 40,000 – 1,25,000 |
Latest RRB ALP Notification 2023 Full Details In Telugu :
Table of Contents
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 AP లో VRO ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
🔥 10th తో సబ్ ఆర్డినేట్ సర్వీస్ లో 860 పైగా ఉద్యోగాలు
🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 తెలుగు వచ్చిన వారికి SBI లో 10,780 పైగా ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను.
అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు 400 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.
SC / ST / women క్యాండిడేట్స్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here