AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Latest RRB ALP Notification 2023 | రైల్వే లో ALP ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest Railway Jobs In Telugu

Latest RRB ALP Notification 2023 | Latest Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Accenture Recruitment 2023 | 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB ALP Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ రైల్వేస్
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP )
విద్య అర్హతడిప్లొమా / B.Tech
ఖాళీలు29,052
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం40,000 – 1,25,000

Latest RRB ALP Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

ALSO READ  AP అంగన్వాడి లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Anganwadi Notification 2024 | Latest Govt Jobs In Telugu

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP )  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో  మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిప్లొమా / B.Tech పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు 400 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

SC / ST / women క్యాండిడేట్స్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల 2023

ALSO READ  Income Tax ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Govt Jobs In Telugu

🔥 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల 2023

🔥 AP MRO ఆఫీస్ లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

జీతం :

జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 40,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరినీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేదీ : 30.11.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!