AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

సికింద్రాబాద్ రైల్వే లో భారీగా 835 ఉద్యోగాలు | Latest RRB ALP Notification 2024 | Latest Secunderabad Railway Notification 2024

Latest RRB ALP Notification 2024 | Latest Secunderabad Railway Notification 2024

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు సికింద్రాబాద్ రైల్వే  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 835 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే కేవలం 10th / 12th / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ మెరిట్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో 26,146 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest SSC Notification 2023 | Latest Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB ALP Notification 2024 Overview :

ఆర్గనైజేషన్ సికింద్రాబాద్ రైల్వే
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP)
విద్య అర్హత10th / 12th / డిప్లొమా
ఖాళీలు835
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం40,000

Latest RRB ALP Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు సికింద్రాబాద్ రైల్వే డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ALSO READ  కాగ్నిజెంట్ చరిత్రలో అతి పెద్ద రిక్రూట్మెంట్ | Latest Cognizant Recruitment 2024 | Latest Jobs In Telugu

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ పైలట్ ( ALP ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) విభాగాలలో మొత్తం 835 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / 12th / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రభుత్వం నుండి 836 ASI ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 తెలంగాణ మెగా DSC నోటిఫికేషన్ విడుదల| 19,043 ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే లో 5,696 ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 Apply చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో 6359 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2025 | Post Man Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 జీతంతో పాటు అల్లోవాన్స్ కూడా వర్తిస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 19.02.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!