AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో రైల్వే లో ప్యూన్, క్లర్క్ ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Clerk Notification 2024

Latest RRB Notification 2024 | Railway Clerk Notification 2024

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్యూన్, క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  RRB NWR ALP Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్ మెంట్
జాబ్ రోల్స్ప్యూన్, క్లర్క్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్
ఖాళీలు622
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం35,000

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి ప్యూన్, క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Secunderabad Railway Recruitment 2023 | 10th తో రైల్వే లో 5554 ఉద్యోగాలు | Latest RRB Recruitment 2023

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 622 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో తెలంగాణ గ్రామ పంచాయతీ లో ఫీజు పరీక్ష లేకుండా 9,100 పైగా ఉద్యోగాలు

🔥 10th తో సికింద్రాబాద్, గుంటూర్, వైజాగ్ లో 25,000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో 560 పైగా MTS ఉద్యోగాలు

🔥AP లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th/ ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది.  

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  తెలంగాణ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TS Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!