AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

రైల్వే లో 1,50,000 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ కలెక్టర్,క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 1,50,0000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Forest Department Notification 2023 | ఇంటర్ తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్లోకో పైలెట్, అసిస్టెంట్ లోకో పైలట్,టికెట్ కలెక్టర్ etc…
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
ఖాళీలు1,50,000
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం40,000

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ALSO READ  Education Department Notification 2022 In Telugu | 10th Jobs In Telugu Assistant Clerk Jobs In Telugu | Jobs In Telugu

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, టికెట్ కలెక్టర్, క్లర్క్ తో పాటు మరికొన్ని విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th  / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో గ్రామీణ పోషకాహార సంస్థలో క్లర్క్, అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా 37,000 జీతంతో ఉద్యోగాలు

🔥 Amazon కంపెనీ 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తుంది

ALSO READ  కరెంట్ ఆఫీస్ లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest NTPC Recruitment 2023 | Latest Jobs In Telugu

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసి ఉంటుంది.   

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 40,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.  అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది.  ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!