Private Jobs

10th తో రైల్వే లో 18,128 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్స్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో టెక్నీషియన్స్, అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) మరియు అప్రెంటిస్ విభాగాలలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ విభాగంలో మొత్తంగా 18,128 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th   / 12th / డిప్లొమా పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో 2,250 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్టెక్నీషియన్స్, ALP, అప్రెంటిస్
విద్య అర్హత10th / 12th
ఖాళీలు18,128
వయస్సు18 – 33 సంవత్సరాలు
జీతం30,000

Latest RRB Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ : ఇండియన్ రైల్వేస్

నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి టెక్నీషియన్స్, ALP  మరియు అప్రెంటిస్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  10th / 12th పూర్తి చేసి ఉండవలెను.

ALSO READ  10th తో భారీగా 2,157 ఉద్యోగాలు | Latest SSC Notification 2024 | Latest Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 500 పైగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥10th తో TS గ్రామ పంచాయతీ లలో 9000 ఉద్యోగాలు

🔥 APPSC నుండి 839 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఫీజు పరీక్ష లేకుండా జిల్లా కోర్ట్ లో ప్యూన్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 అప్లికేషన్ ఫీజు నీ మనం Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. ఫీజు వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ALSO READ  COGNIZANT లో భారీగా ఉద్యోగాలు| SOFTWARE ENGINEER TRINEE JOBS| APPLY HERE!!

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 28.02.2024

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

Notification – 1, Notification – 2, Notification – 3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!