Railway JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest RRB Recruitment 2023 | రైల్వే లో 1033 ఉద్యోగాలు | Latest Railway Recruitment 2023

Latest RRB Recruitment 2023 | Latest Railway Recruitment 2023

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ట్రేడ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 1033 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / 10+2 పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  ఇంటర్ తో తెలంగాణ లో 9,000 ఉద్యోగాలు | Latest TS Welfare Department Notification 2024 | TS Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్ట్రేడ్
విద్య అర్హత10th / 10 + 2
ఖాళీలు1033
వయస్సు15 – 24  సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

Latest RRB Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి ట్రేడ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఇంట్ తో అమెజాన్ లో Work From Home Jobs | Latest Amazon Recruitment 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అన్ని విభాగాలలో మొత్తం 1033 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 తెలుగు వచ్చిన వారికి సొంత ఊరిలో పోస్టింగ్

🔥 APPSC గ్రూప్ 4 నోటిఫికేషన్ విడుదల

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల జిల్లా వారీగా ఖాళీలు

🔥 AP DSC లో 15,932 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / 10+2 పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  ఇంటర్ తెలంగాణ రెవిన్యూ శాఖలో భారీగా 12,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Telangana Revenue Department Notification 2024 | Telangana Govt Jobs

జీతం :

రైల్వే రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!