Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు| Railway Jobs In Telugu
Latest RRB Recruitment 2023 | Railway Jobs In Telugu
రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇండియన్ రైల్వేస్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ రైల్వేస్ లో అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 29,052 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Latest RRB Recruitment 2023 Overview :
ఆర్గనైజేషన్ | ఇండియన్ రైల్వేస్ |
జాబ్ రోల్స్ | అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ) టెక్నీషియన్ |
విద్య అర్హత | ఇంటర్ |
ఖాళీలు | 29,052 |
వయస్సు | 20 – 34 సంవత్సరాలు |
జీతం | 37,000 |
Latest RRB Recruitment 2023 Full Details In Telugu :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్స్ :
ఈ నోటిఫికేషన్ ద్వారా రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ( ALP ), టెక్నీషియన్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ మరియు టెక్నీషియన్ విభాగంలో మొత్తం 29,052 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.
మరిన్ని ఉద్యోగాలు :
🔥 10th తో పోస్టల్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు
🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 తెలంగాణ కరెంట్ ఆఫీస్ లో 339 AE ఉద్యోగాలు
🔥 10th తో వ్యవసాయ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
అప్లికేషన్ ఫీజు :
Apply చేసుకునే అభ్యర్థులు 100 అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18# నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 37,000 జీతం ఇస్తారు
ఎంపిక విధానం :
Apply చేసుకున్న అందరినీ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ అప్లికేషన్ లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
Pdf file link : click here