AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

ఇంటర్ తో రైల్వే లో 14,650 ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway Jobs In Telugu

Latest RRB TC Notification 2024 | Railway Jobs In Telugu

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి టికెట్ కలెక్టర్ విభాగం లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 14,650 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ నీ కేవలం ఒక్క రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో సచివాలయం లో 34,840 ఉద్యోగాలు | Latest Sachivalayam Notification 2024 | Govt Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB TC Notification 2024 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్టికెట్ కలెక్టర్
విద్య అర్హతఇంటర్
ఖాళీలు14,650
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం40,000

Latest RRB TC Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు రైల్వే డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

రైల్వే డిపార్ట్మెంట్ లో టికెట్ కలెక్టర్ (TC) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా TC విభాగంలో 14,650 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

రైల్వే టికెట్ కలెక్టర్ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ / OBC వారు 500

SC/ST/PWD వారు 250 రూపాయలు Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది

ALSO READ  APPSC గ్రూప్ 2 ద్వారా 900 ఉద్యోగాలు | Latest APPSC Group 2 Notification 2023 | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

7th CPC ప్రకారం 20,200 తో పాటు అలవెన్స్ లభిస్తాయి.

ఎంపిక విధానం :

మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

    కంప్యూటర్ బేస్డ్ టెస్ట్

    డాక్యుమెంట్ వెరిఫికేషన్

పరీక్ష విధానం :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 క్వశ్చన్స్ ఉంటాయి అన్ని మల్టిపుల్ క్వశ్చన్స్ రూపంలో ఉంటాయి ఇందులో మనకు నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3rd నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ కి కేవలం 90 నిమిషాలు మాత్రమే సమయం ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్ని మనకు కేవలం 10th, ఇంటర్ లెవల్ లో మాత్రమే ఉంటాయి

ALSO READ  Latest ZOHO Recruitment 2023 | Apply చేస్తే 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ZOHO Jobs In Telugu

సిలబస్ :

మాథ్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ ఎఫైర్స్ ఈ సిలబస్ మాత్రమే ఉంటుంది. ఈ సిలబస్ ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వడం ద్వారా చాలా ఈజీగా జాబ్ పొందుతారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

అడ్మిట్ కార్డ్స్ :

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి ఒక వారం రోజుల ముందు మనకు అడ్మిట్ కార్డ్స్ నీ రిలీజ్ చేస్తారు. ఈ అడ్మిట్ కార్డ్స్ మనం అఫిషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాలి.

Pdf & website link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!